కొత్త సినిమా కోసం బెల్లంకొండ సిక్స్ ప్యాక్

28-11-2019 Thu 10:19 | Entertainment
  • బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రానికి సన్నాహాలు 
  • రేపు ఉదయం పూజా కార్యక్రమాలు 
  • కొత్త లుక్ తో కనిపించనున్న బెల్లంకొండ 
మాస్ యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్, ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాక్షసుడు' భారీ విజయాన్ని అందుకుంది. ఆ ఉత్సాహంతో ఆయన మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.

'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఆయన ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గుబురు గెడ్డం .. కొత్త హెయిర్ స్టైల్ తో .. సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లో ఆయన గట్టి కసరత్తులే చేశాడు. రేపు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందిస్తున్నాడు.
Bellamkonda srinivasSanthosh Srinivas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more